ICC T20I Rankings : Top 10 Batsmen In ICC T20I Rankings || Oneindia Telugu

2019-12-12 276

ICC T20I rankings: Virat Kohli storms into top 10 after heroics vs West Indies.
Virat Kohli, who scored 183 runs from 3 matches in the T20I series against West Indies, has moved back into the top 10 of the ICC rankings for T20I batsmen.
#viratkohli
#rohitsharma
#klrahul
#ICCT20Irankings
#babarazam
#aaronfinch
#dawidmalan
#colinmunro
#glennmaxwell
#evinlewis
#hazratullahzazai
#cricket
#icc

ఐసీసీ గురువారం ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. ముంబైలో బుధవారం వెస్టిండిస్‌తో జరిగిన ఆఖరి టీ20లో కోహ్లీ 29 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సుల సాయంతో 70 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.ఈ ఇన్నింగ్స్ ఫలితంగా గురువారం ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో ఐదు స్థానాలు ఎగబాకి టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు ఆఖరి టీ20లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న ఓపెనర్ కేఎల్ రాహుల్ 3 స్థానాలు ఎగబాకి ఆరో స్థానంలో నిలిచాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ ఒక స్థానం కోల్పోయి 9వ స్థానంలో నిలిచాడు.